Sunkesula reservoir : కృష్ణా బేసిన్లోని జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. కృష్ణా, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం, కర్నూలు జిల్లాలోని సుంకేసుల జలాశయం పూర్తిగా నిండిపోవటంతో 1.10 లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. జూరాల నుంచి 1.60 లక్షల క్యూసెక్కులు శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు.
Sunkesula Reservoir: నిండుకుండలా సుంకేసుల జలాశయం - Sunkesula reservoir news
Sunkesula reservoir : ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా బేసిన్లోని జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. వరదలకు కర్నూలు జిల్లాలోని సుంకేసుల జలాశయం నిండుకుండలా మారింది. దాంతో దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 1.10 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.
Sunkesula reservoi
Last Updated : Jul 15, 2022, 4:06 PM IST