కర్నూలు జిల్లాలో కరోనా వ్యాప్తి చెందుతోంది. అధికారులు కరోనా నివారణకు అనేక చర్యలు చేపడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో.. ఎందరో కరోనాను జయించి ఇళ్లకు చేరుకున్నారు.
జిల్లాలోని శాంతిరామ్ కోవిడ్ ఆస్పత్రి నుంచి నాలుగేళ్ల బాలికి కరోనా నుంచి కోలుకోవడం.. అందరికీ ఆనందాన్ని ఇచ్చింది. ఆ బాలిక వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ప్రత్యేక వాహనంలో ఇంటికి చేర్చారు.