ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదోనిలో విషాదం... తీవ్ర అస్వస్థతతో రైతు మృతి - కర్నూలు జిల్లా నేర వార్తలు

కర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చి రైతు చంద్ర.. ఆరోగ్యం విషమించి మృతి చెందాడు.

former-death-on-stretcher-in-adhoni-kurnool-district
ఆదోనిలో అస్వస్థతతో రైతు మృతి

By

Published : May 12, 2021, 8:28 PM IST

ఆదోనిలో అస్వస్థతతో రైతు మృతి

కర్నూలు జిల్లా ఆదోని మండలం మదిరె గ్రామానికి చెందిన ఆకుల చంద్ర.. రెండు రోజులుగా జ్వరం, ఆయాసంతో ఇబ్బంది పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స కోసం అతడిని ఆదోని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో స్ట్రెచర్​పై ఆసుపత్రికి తరలిస్తుండగానే బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు.

ABOUT THE AUTHOR

...view details