ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయంలో 9 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 1,61,365 క్యూసెక్కులు ఉండగా... ఔట్‌ఫ్లో 2,80,492 క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 884.30 అడుగులు ఉంది. జలాశయం ప్రస్తుత నీటినిల్వ 211.4759 టీఎంసీలు.
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి.. 9 గేట్లు ఎత్తి నీరు విడుదల - Updates on srisailam project
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయంలో 9 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి