కర్నూలు జిల్లా ఆదోనిలో అగ్ని ప్రమాదం జరిగింది. బుడ్డేకళ్లు పట్టణంలోని ఒక ఇంట్లో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి...దీంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలి పోయాయి. కుటుంబసభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా...వారు వెంటనే స్పందించారు. మంటలు అదుపులోకి తేవడంతో ప్రాణ నష్టం జరగలేదు. మంటలకు ఇంట్లో వస్తువులన్నీ కాలిపోయి... దాదాపు లక్ష రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితురాలు లక్ష్మి తెలిపారు.
గ్యాస్ లీకై ఆదోనిలో అగ్ని ప్రమాదం... - adoni
కర్నూలు జిల్లా ఆదోనిలో అగ్ని ప్రమాదం జరిగింది. బుడ్డేకళ్లు పట్టణంలో ఓ గృహంలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా... సిబ్బంది సకాలంలో మంటలు ఆర్పి ఆస్తి, ప్రాణ నష్టం కాకుండా చూశారు.
కర్నూలు జిల్లాలో గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం