కర్నూలు జిల్లా డోన్‌కు సబ్ కోర్టు తెచ్చినందుకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని న్యాయవాదులు సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి... మోడల్ నియోజకవర్గంగా డోన్‌ను అభివృద్ధి చేస్తామని అన్నారు. నియోజకవర్గంలో వంద పడకల ఆస్పత్రి, మున్సిపల్ కార్యాలయం, సబ్ రిజిస్ట్రర్ కార్యాలయం నూతనంగా నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.
ఆర్థికమంత్రి బుగ్గనకు న్యాయవాదుల సన్మానం - ఆర్థికమంత్రి బుగ్గనకు న్యాయవాదులు సన్మానం
డోన్‌లో ఆర్థికమంత్రి బుగ్గనను న్యాయవాదులు సన్మానించారు. డోన్‌కు సబ్ కోర్టు తీసుకురావటంపై హర్షం వ్యక్తం చేశారు.
felicitation to minister buganna at done