ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తహసీల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం - bilakala gudur

రెవెన్యూ అధికారుల తీరుతో విసిగి వేసారిన ఓ రైతు తహసీల్దార్ కార్యాలయంలోనే పురుగుల మందు తాగి ఆత్యహత్యాయత్నం చేశాజు.

పురుగులమందు తాగిన రైతు

By

Published : Aug 8, 2019, 6:20 PM IST

సమస్య పరిష్కారించాలంటూ పురుగుల మందు తాగిన రైతు
తన భూమికి వేరే వ్యక్తిపేరుతో పట్టా ఇచ్చారని ఆరోపిస్తూ ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు కర్నూలు జిల్లా గడివేముల తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... గడివేముల మండలం బిలకలగూడూరు గ్రామానికి చెందిన పోతురాజు కురువ దినేష్ అనే రైతు పొలాన్ని వేరే వ్యక్తిపేరుతో ఆన్​లైన్ చేశారు. తనకు న్యాయం చేయాలని బాధితుడు రెండేళ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. కానీ ఎవరూ స్పందించటం లేదు. దీంతో రైతు పురుగుల మందు తాగాడు. అధికారులు రైతునునంద్యాల ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details