రైతుల ఉద్యమానికి మద్దతుగా కర్నూలులో సీపీఎం నాయకులు సంఘీభావం తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని గాంధీ విగ్రహం ముందు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకు.. రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని సీపీఎం, రైతు సంఘ నాయకులు పేర్కొన్నారు.
కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకు నిరసన: సీపీఎం - కర్నూలు వార్తలు
దేశ రాజధానిలో రైతుల ఉద్యమానికి మద్దతుగా... కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయంలోని గాంధీ విగ్రహం ముందు సీపీఎం నాయకులు కొవ్వొత్తుల ప్రదర్శనతో సంఘీభావం తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకు ఈ నిరసన కొనసాగిస్తామన్నారు.
రైతుల ఉద్యమానికి మద్దతుగా కర్నూలులో సీపీఎం నాయకులు సంఘీభావం