ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఐ ధర్నా

శాంతిరామ్ వైద్యశాలలోని ఆరోగ్యశ్రీ పథకంలో అవినీతి జరిగిదంటూ... నంద్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు ధర్నా చేశారు.

నంద్యాలలో సీపీఐ ధర్నా

By

Published : Jul 12, 2019, 12:24 AM IST

కర్నూలు జిల్లా నంద్యాల శివారులోని శాంతిరామ్ వైద్యశాలలోని ఆరోగ్యశ్రీ పథకంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నంద్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. చిన్న శస్త్ర చికిత్సలు చేసి పెద్దవిగా చూపించి.... అటు రోగులు, ఇటు ప్రభుత్వం వద్ద డబ్బు దండుకుంటున్నట్లు సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రసూల్ ఆరోపించారు.

నంద్యాలలో సీపీఐ ధర్నా

ABOUT THE AUTHOR

...view details