ఏకైక రాజధానిగా అమరావతి నే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... కర్నూలులో సీపీఐ నేతలు ధర్నా చేశారు. రాజధాని కోసం భుములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని కోరారు. రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు... ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని మార్చడం సరికాదన్నారు.
'రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలి' - news updates in kurnool
కర్నూలులో సీపీఐ నేతలు ఆందోళన చేశారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
కర్నూలులో సీపీఐ నేతల ఆందోళన