కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని తోగర్చేడు గ్రామంలో 27 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కర్నూలు నుంచి ప్రత్యేక వైద్య బృందం గ్రామానికి చేరుకుని 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించింది. మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. గ్రామంలో కరోనా పాజిటివ్ రావడంపై గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.
తోగర్చేడులో 27 మందికి కరోనా.. అధికారులు అప్రమత్తం - corona updates in kurnool dst
కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని తోగర్చేడు గ్రామంలో 27 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.
corona postive cases in kurnool dst panyam