కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం లేదు. కొత్తగా 757 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 42,457 మందికి కరోనా సోకగా... 35,127 మంది కరోనాను జయించారు. 6,969 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌తో ఆరుగురు మృతిచెందగా ఇప్పటివరకు కరోనాతో 361 మంది జిల్లాలో చనిపోయారు. ఈ రోజు జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రుల నుంచి 531 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యినట్లు అధికారులు తెలిపారు.
కర్నూలు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు - కర్నూలు జిల్లాలో కరోనా కేసులు
కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 757 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లా వ్యాప్తంగా కరోనా ఇప్పటి వరకు 42,457 మందికి కరోనా సోకింది.
కర్నూలు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు
ఇదీ చూడండి.
వాడపల్లిలో ఘనంగా పవిత్రోత్సవాలు ప్రారంభం