శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది.జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం885అడుగులు కాగా,ప్రస్తుతం883.20అడుగుల వద్ద కొనసాగుతుంది.ఇన్‌ఫ్లో40,650క్యూసెక్కులు ఉండగా,ఔట్‌ఫ్లో89,024క్యూసెక్కులుగా ఉంది.జలాశయం పూర్తి నీటి నిల్వ215.81టీఎంసీలు కాగా,ప్రస్తుత నీటి నిల్వ205.66టీఎంసీ లని అధికారులు వెల్లడించారు.కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా26,458క్యూసెక్కులు,ఎడమగట్టు ద్వారా38,140క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.కల్వకుర్తి ఎత్తిపోతలకు2,400క్యూసెక్కులు,హంద్రీనీవాకు2,026క్యూసెక్కులు,పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా20వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.
నాగార్జనసాగర్ లో