ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆస్తి విషయంలో ఘర్షణ... ఏడుగురికి తీవ్ర గాయాలు - దూదెకొండలో ఆస్తి వివాదం తాజా వార్తలు

ఆస్తి విషయంలో రెండు కుటుంబాల మధ్య వివాదంతో ఘర్షణ జరిగిన ఘటన.. కర్నూలు జిల్లా దూదెకొండలో జరిగింది. ఏడుగురికి తీవ్ర గాయలవగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఆస్తి విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ
ఆస్తి విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ

By

Published : May 31, 2020, 10:06 PM IST

Updated : May 31, 2020, 10:43 PM IST

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం దూదెకొండలో ఆస్తి తగాదా.. రెండు కుటుంబాల మధ్య పంచాయితీకి కారణమైంది. వాగ్వాదం ముదిరి... పరస్పరం కర్రలతో దాడులకు పాల్పడ్డారు.

ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను కుటుంబీకులు వెంటనే పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Last Updated : May 31, 2020, 10:43 PM IST

ABOUT THE AUTHOR

...view details