ఈటీవీ భారత్లో ప్రసారమైన కుమార్తెకు తల్లి వాతలు పెట్టిన వార్తకు కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ స్పందించారు. అవుకు గ్రామానికి చెందిన చిన్నారి బిందుభార్గవి ఎంత పిలిచినా ఇంటికి రావడం లేదంటూ తల్లి వాతలు పెట్టింది... ఈ ఘటనపై జిల్లా ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీం (ఐసీపీఎస్) ఏపీడీ విజయను విచారణాధికారిగా నియమించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
'కుమార్తెకు తల్లి వాతలు' పెట్టిన ఘటనపై స్పందించిన కలెక్టర్ - latest news on children issue in kurnool
ఈటీవీ భారత్లో ప్రసారమైన ఓ వార్తకు కర్నూలు కలెక్టర్ స్పందించారు. జరిగిన ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
కన్నతల్లే కర్కశురాలైంది...!