నందికొట్టుకురులో వైభవంగా చౌడేశ్వరీ జయంతి - chowdesvari jayanthi at nandhi kottkuru
కర్నూలు జిల్లా నందికొట్టుకురు పట్టణంలోని శ్రీ చౌడేశ్వరీ అమ్మవారి జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి.
నందికొట్టుకురు లో వైభవంగా చౌడేశ్వరీ జయంతి
కర్నూలు జిల్లా నందికొట్టుకురు పట్టణంలోని శ్రీ చౌడేశ్వరీ అమ్మవారి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలవిరాట్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు కుంకుమార్చన చేశారు.
TAGGED:
jayanthi