ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవ్వొత్తులతో కోలాటం.. అమ్మవారికి ఆడపడుచుల నీరాజనం - ఆదోని

దసరా నవరాత్రుల సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో కొవ్వొత్తులతో కోలాటం నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు.

కొవ్వొత్తుల కోలాటం చూశారా?

By

Published : Oct 1, 2019, 10:13 AM IST

కొవ్వొత్తుల కోలాటం చూశారా?

దసరా నవరాత్రి ఉత్సవాలు కర్నూలు జిల్లా ఆదోనిలో వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల్లో రెండో రోజు సందర్భంగా అమ్మవారిని బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా వాసవి మహిళ మండలి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో చేసిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవటానికి భారీ ఎత్తున భక్తులు తరలి వస్తుండగా.. ఆలయం కిక్కిరిసిపోయింది.

ABOUT THE AUTHOR

...view details