Murder: కర్నూలు నగరంలో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యారు. నగరంలోని మాధవి నగర్లో నివాసముంటున్న సుబ్రహ్మణ్యం (84) ఉదయం హత్యకు గురయ్యారు. సుబ్రహ్మణ్యశర్మ తన మనవడు, కోడలుతో కలిసి నివసిస్తున్నారు. కోడలు ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుండగా... మనవడు ఓ గుడిలో పూజరిగా ఉన్నారు. ఉదయం కోడలు పాఠశాలకు వెళ్లాక సుబ్రమణ్యం హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. మనవడు దీపక్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని... సీఐ తబ్రేజ్ తెలిపారు.
కర్నూలు నగరంలో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి దారుణ హత్య
Murder: కర్నూలు జిల్లాలో దారుణ హత్య జరిగింది. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి సుబ్రహ్మణ్యం నగరంలోని మాధవినగర్లో హత్యకు గురయ్యాడు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
Murder