కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి... కర్నూలు ఎస్సీ ఎస్టీ కోర్టు బెయిల్ నిరాకరించింది. గత నెల 23 న జరిగిన ఘర్షణ కేసులో జనార్దన్ రెడ్డిని ఆదోని సబ్ జైలుకు తరలించారు. మరో నాలుగు రోజుల పాటు ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ క్రమంలో బెయిల్ వస్తుందని ఆశతో ఎదురు చూసిన తెదేపా నాయకులు, కార్యకర్తలకు నిరాశ ఎదురైంది.
మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి బెయిల్ నిరాకరణ
మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి కర్నూలు కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ క్రమంలో ఆయన అభిమానులు నిరాశకు లోనయ్యారు.
మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి