ఆత్మకూరు మున్సిపాలిటీ ఫలితాలు వెలువడ్డాయి. 21 వార్డులతో వైకాపా ఘన విజయం సాధించింది. మొత్తం 24 వార్డుల్లో వైకాపా 21, తెదేపా 1, ఇతరులు 2 కైవసం చేసుకున్నారు.
ఆత్మకూరు మున్సిపాలిటీ వైకాపా సొంతం.. - Atmakuru muncipal elections results
కర్నూలు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ ఫలితాలు విడుదలయ్యాయి. 21 వార్డులతో వైకాపా ఘన విజయం సాధించింది.
కర్నూలు ఆత్మకూరు మున్సిపాల్ ఎన్నికలు