కర్నూలు జిల్లా ఆదోనిలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ పర్యటించారు. పట్టణంలో జనసేన అభ్యర్థి మల్లప్పకు మద్దతుగా ప్రచారం చేశారు.
ఆదోనిలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ ప్రచారం
By
Published : Apr 3, 2019, 10:00 PM IST
ఆదోనిలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ ప్రచారం
కర్నూలు జిల్లా ఆదోనిలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ పర్యటించారు. పట్టణంలో జనసేన అభ్యర్థి మల్లప్పకు మద్దతుగా ప్రచారం చేశారు. ఆంధ్రాలో చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. భాజపా పాలనలో దేశవ్యాప్తంగా ఎంతో మంది రైతులు చనిపోయారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని ఓడించాలని అన్నారు. ఆదోని అసెంబ్లీ అభ్యర్థిగా మల్లప్పను గెలిపించాలని కోరారు.