నంద్యాలలో వైకాపా అభ్యర్థి ప్రచారం కర్నూలు జిల్లా నంద్యాలలో ఎన్నికల ప్రచారం మమ్మురంగా కొనసాగింది. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని వైకాపా అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి ప్రజలను కోరారు.పట్టణంలోని సరస్వతీ నగర్, సుద్దలపేట ప్రాంతాల్లో ఇంటింటిప్రచారం చేశారు.జగన్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఇవి చదవండి