ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో గేదె మృతి - రైతునగరం

కర్నూలు జిల్లా రైతునగరంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒక గేదె మృతిచెందగా.. మూడు గడ్డివాములు దగ్ధమయ్యాయి. విద్యుదాఘాతంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

విద్యుదాఘాతంతో గేదె మృతి

By

Published : May 16, 2019, 12:33 PM IST

విద్యుదాఘాతంతో గేదె మృతి

కర్నూలు జిల్లా నంద్యాల మండలం రైతునగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో మూడు గడ్డివాములు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఒక గేదె మృతి చెందగా.. మరో మూడు పశువులకు గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.

ABOUT THE AUTHOR

...view details