ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీ.. మహిళ మృతి - నంద్యాల

నంద్యాల విజయ పాల డైరీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న అత్తరుల్లా అనే మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మృతి చెందింది.

రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీ..మహిళ మృతి.

By

Published : Jul 18, 2019, 12:33 PM IST

రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీ..మహిళ మృతి.

కర్నూలు జిల్లా నంద్యాల విజయ పాల డైరీ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. పట్టణంలోని గట్టాలనగర్ కు చెందిన అత్తరుల్లా అనే మహిళ పాల డైరీ సమీపంలోని ఓ హోటల్​లో పని చేస్తుంది. ఈ క్రమంలోనే ఉదయం హొటల్ వెళ్తుండగా కర్నూలు-2 డిపోకు చెందిన అమరావతి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీనితో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details