కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ యువకుడు స్వయంగా రూపొందించిన ఆటోమేటిక్ డిస్పెన్సర్ ఫోర్ హాండ్స్ అండ్ శానిటైజర్ ను పోలీసులకు విరాళంగా అందజేశాడు. ప్లాస్టిక్ పైపులతో తయారు చేసిన ఈ 5 అడుగుల ఎత్తైన యంత్రంపై నిలబడి కాలితో తొక్కితే శానిటైజర్ వస్తుంది. అలాగే నిలబడి చేతులను శుభ్రపరుచుకోవచ్చని పోలీసులు తెలిపారు.
పోలీసులకు విరాళంగా పెడల్ శానిటేషన్ యంత్రం - covid updates in kurnool dst
లాక్ డౌన్ సమయంలో నిరంతరం సేవలందిస్తున్న పోలీసులకు సంఘీభావంగా... కర్నూలు జిల్లాలో ఓ యువకుడు శానిటైజ్ చేసుకునేందుకు వీలుగా ఒక యంత్రాన్ని ఇచ్చాడు. యంత్రం పెడల్ ను నొక్కితే చేతుల్లోకి శానిటైజర్ వచ్చేలా తయారు చేశాడు.
a boy donate machine use to clean hands with sanitazer to police in kurnool dst