కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో అక్రమ మద్యం వ్యాపారులపై పోలీసులు దాడి చేశారు.విరేశ్ అనే వ్యక్తి వద్ద5,608మద్యం టెట్రా ప్యాకేట్లను స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న సరుకు విలువ రూ.2లక్షల50వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు.ఈ ఘటనలో మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఏస్ఐ విజయ్ తెలిపారు.
5,608 టెట్రాప్యాకెట్ల అక్రమమద్యం స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోనిలో అక్రమమద్యం వ్యాపారులపై పోలీసులు కొరడా జుళిపించారు. అక్రమంగా నిల్వా ఉంచిన 5,608 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
5,608 మద్యం టెట్రా ప్యాకేట్స్ స్వాధినం