కర్నూలు జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా మరో 13 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 292కి చేరింది. మొత్తం 9 మంది మృతి చెందగా... 31 మంది డిశ్చార్జ్ అయ్యారు. 252 మంది కొవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
జిల్లాలో 292కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇవాళ మరో 13 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు.
కర్నూలు జిల్లాలో 292కి చేరిన పాజిటివ్ కేసులు