ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం మత్తులో యువకుల వీరంగం - madhyam

ఉయ్యూరులో యువకులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో పరస్పరం దాడికి దిగారు. రోడ్డుపై ఘర్షణ జరగడంతో వాహనదారులకు ఇబ్బంది కలిగింది.

యువకుల వీరంగం

By

Published : Mar 9, 2019, 1:30 PM IST

మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు కేసీపీ షుగర్ ఫ్యాక్టరీ రహదారిపై బహాబాహీకి దిగారు. ఫ్యాక్టరీ రోడ్డులో ఓ హోటల్​లో నిన్న రాత్రి మద్యం సేవించిన యువకులు రోడ్డుపైకి వచ్చి పరస్పరం దాడుచేసుకున్నారు. నడి రోడ్డుపై కొట్టుకుంటున్న యువకులను చూసి అటుగా వెళ్లే వాహనదారులు, ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. హోటల్​కు వచ్చిన జనం సైతం భయంతో పరుగులు తీశారు.

యువకుల వీరంగం

ABOUT THE AUTHOR

...view details