ఇదీ చూడండి:
అమరావతికి మద్దతుగా వాకర్స్ క్లబ్ సభ్యుల ఆందోళన - అమరావతి రైతుల ఆందోళన వార్తలు
అమరావతికి మద్దతుగా గుంటూరులో వాకర్స్ క్లబ్ సభ్యులు ఆందోళన నిర్వహించారు. కొరిటెపాడు పార్కు నుంచి మదర్ థెరిసా విగ్రహం వరకూ ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. రహదారిపై సభ్యులు మానవహారంగా ఏర్పాటై... జై అమరావతి అంటూ నినదించారు. రాజధాని ఇక్కడే ఉంచాలని డిమాండ్ చేశారు.
వాకర్స్ సభ్యుల మానవహారం