ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫోన్​లో మాట్లాడుతున్న వ్యక్తిపై.. కత్తితో దుండగుల దాడి - విజయవాడలో వ్యక్తిపై దుండగుల దాడి వార్తలు

రోడ్డు పక్కన ఫోన్​లో మాట్లాడుతున్న వ్యక్తిపై .. కొందరు దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటన విజయవాడ గాంధీనగర్ రామాటాకిస్ వెనక వీధిలో జరిగింది. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.

Unidentified people attacked with knife on a man at vijayawada
బాధితుడు సింహాచలం

By

Published : Apr 14, 2021, 4:03 PM IST

విజయవాడ గాంధీనగర్ రామాటాకీస్ వెనక వీధిలో రోడ్డు పక్కన కారు ఆపి నిలబడిన వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. సెల్ ఫోన్​లో మాట్లాడుతుండగా... మెహంపై దాడికి దిగారు. తీవ్ర రక్త స్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ బాధితుడిని పోలీసులు గుర్తించి జీజీహెచ్​కు తరలించారు.

బాధితుడిని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సింహాచలంగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సత్యనారాయణపురం పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సింహాచలంపై దాడి చేసిన వారిని గుర్తించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details