కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ప్రధాన రహదారిపై రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం కృష్ణా జిల్లాలో జరిగింది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు