ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బోరు వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి - challapali news

కృష్ణా జిల్లా చల్లపల్లిలో విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. బోరు వేస్తుండగా సంఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు.

krishna distrct
బోరు వేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై ఇద్దరు మృతి

By

Published : Jul 4, 2020, 10:08 PM IST

కృష్ణా జిల్లా చల్లపల్లిలో విషాదం జరిగింది. నారాయణరావు నగర్ లో బోరు వేస్తుండగా విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి చెందారు. బోరు వేసేందుకు ఉపయోగించే ఐరన్ పైపులను పైకి తీస్తుండగా విద్యుత్ లైన్ తగిలింది.

ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు విద్యుదాఘాతానికి గురయ్యారు. బాధితులను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మృతి చెందారు. వారిని మోపిదేవి మండలం బోడగుంటకు చెందినవారిగా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details