కృష్ణా జిల్లా గుడివాడలోని ట్రాఫిక్ కానిస్టేబుల్ పవన్ ఇంట్లో దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తాళం వేసి ఉన్న ఇంటిలోకి పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలు అంటుకుని ఫర్నిచర్, విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలు ఆర్పారు.
ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు - గుడివాడ క్రైమ్ వార్తలు
గుర్తు తెలియని దుండగులు కృష్ణా జిల్లా గుడివాడలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలు అంటుకుని ఫర్నిచర్, విలువైన వస్తువులు కాలిపోయాయి.
thugs fire constable house at gudiwada