కోస్తాంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ప్రాజెక్టుల, సిమెంటు సరఫరాకు సంబంధించి... తయారీ కంపెనీలకు అదనపు ధర చెల్లించేలా సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేకంగా ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సిమెంటు సరఫరాకు ఈ సొమ్ము అందనుంది. ఈ జిల్లాల్లో చేపట్టే ప్రభుత్వ ప్రాజెక్తులకు ఇక నుంచి అదనంగా 10 రూపాయలను చెల్లించనున్నారు.
ప్రభుత్వ ప్రాజెక్టుల సిమెంటు సరఫరాకు అదనపు సొమ్ము
ప్రభుత్వ ప్రాజెక్టుల సిమెంటు సరఫరాకు...అదనపు ధర చెల్లించేలా రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అదనంగా 10 రూపాయలు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రభుత్వ ప్రాజెక్టుల సిమెంటు సరఫరాకు అదనపు సొమ్ము