కృష్ణాజిల్లా బండికొల్లంక వద్ద కేసీబీ కాలువలో ఆదివారం ఉదయం గల్లంతైన బాలుడి మృతదేహం ఇవాళ లభ్యమైంది. అవనిగడ్డ మండలం పులిగడ్డకు చెందిన మధు అనే 13 ఏళ్ల విద్యార్థి స్నానం కోసం దిగి గల్లంతయ్యాడు. అతని మృతదేహం అవనిగడ్డ లంకమ్మ మాన్యం సమీపంలోని కాలువలో దొరికింది.
కేసీబీ కాలువలో బాలుడి మృతదేహం లభ్యం
కేసీబీ కాలువలో ఆదివారం ఉదయం గల్లంతైన బాలుడి మృతదేహం ఇవాళ లభ్యమైంది. సరదాగా స్నానం చేసేందుకు దిగి... ప్రమాదవశాత్తు నీట మునిగాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా బండకొల్లంక వద్ద జరిగింది.
కేఈబి కాలవలో మృతదేహం లభ్యం