కృష్ణాజిల్లా మైలవరంలో బీటెక్ చదువుతున్న సగ్గుర్తి సౌందర్య అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం బలపరుస్తోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సౌందర్య సర్పంచ్‌గా పోటీ చేస్తుండటం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. సౌందర్యను గెలిపించి రాజకీయాల్లోకి విద్యావంతులైన యువతను ఆహ్వానించాలని చంద్రబాబు కోరారు.
రాజకీయాల్లోకి విద్యావంతులైన యువతను ఆహ్వానించాలి: చంద్రబాబు
సర్పంచి పదవికి పోటీ చేస్తున్న బీటెక్ విద్యార్థిని సౌందర్య అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్నట్లు తెదేపా ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు.
రాజకీయాల్లోకి విద్యావంతులైన యువతను ఆహ్వానించాలి : తెదేపా అధినేత చంద్రబాబు