ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''తెదేపా గెలుపు ఖాయం''

రానున్న ఎన్నికల్లో తెదేపా గెలుపు ఖాయమని కృష్ణా జిల్లా నూజివీడు అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు.

By

Published : Mar 19, 2019, 3:13 PM IST

నూజివీడు తెదేపా అభ్యర్థి

నూజివీడు తెదేపా అభ్యర్థి
తెదేపా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని కృష్ణా జిల్లా నూజివీడు అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు తథ్యమన్నారు. నూజివీడులో మళ్లీ పసుపు జెండా రెపరెపలాడుతుందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details