ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడివాడలో.. అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి - గుడివాడలో వ్యక్తి మృతి

కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలోని.. పుల్లపాడు వంతెన వద్ద అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.

గుడివాడలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి
గుడివాడలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి

By

Published : Feb 1, 2021, 7:56 AM IST

కృష్ణాజిల్లా గుడివాడ ఎన్టీఆర్ కాలనీ సమీపంలోని పుల్లలపాడు వంతెన వద్ద అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతని వివరాలపై ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details