కృష్ణా జిల్లా మోపిదేవిలో కొలువైన శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామి వారికి ఆలయ అర్చకులు ఆకుపచ్చ వస్త్రాలను ధరింపజేసి.. 21 రోజులపాటు నియమ నిష్ఠలతో పూజలు నిర్వహిస్తున్నారు. పాల కావిడితో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఘనంగా కావడి సేవ - మోపిదేవిలో శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు న్యూస్
కృష్ణా జిల్లా మోపిదేవిలో శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. 21 రోజులపాటు వేడుకలు జరగనున్నాయి.
ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు