ఇవీ చదవండి:
ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య - కృష్ణా జిల్లా పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య న్యూస్
కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలో శ్రీకాకుళం జడ్పీ ఉన్నత పాఠశాలలో దీపక్ సాయి అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదోతరగతి చదువుతున్న దీపక్ సాయి ఉరివేసుకుని చనిపోయాడు. విషయం తెలుసుకున్న ఘంటసాల పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
student-suicide-in-srikakulam-shool-in-krishna-district