ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పట్టిసీమ కాలువలో పడి యువతి గల్లంతు - STUDENT MISSING

పట్టిసీమ కాలువలో పడి యువతి గల్లంతైంది. కృష్ణాజిల్లా మైలవరంలో ఈ విషాదం నెలకొంది. ఇబ్రహీంపట్నం మండలంలో జరిగిన ఈ ఘటనలో పి. చంద్రిక అనే విద్యార్థిని గల్లంతైంది.

student_gallanthu

By

Published : Apr 4, 2019, 1:42 PM IST

Updated : Apr 4, 2019, 3:12 PM IST

పట్టిసీమ కాలువలో పడి యవతి గల్లంతు
కృష్ణాజిల్లా మైలవరంలో విషాదం చోటు చేసుకుంది.ఇబ్రహీంపట్నం మండలంలో ఓ విద్యార్థిని కాలువలో పడి గల్లంతైంది.ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువుతున్న చంద్రిక... కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టిసీమ కాలువ వద్ద యువతి ఐడీ కార్డును పోలీసులు గుర్తించారు. ఆమె ఆచూకీ కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ గాలింపు చర్యలు చేపట్టింది.

ఇవి కూడా చదవండి....

Last Updated : Apr 4, 2019, 3:12 PM IST

ABOUT THE AUTHOR

...view details