ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

KAMALANANDA BHARATHI SWAMY: భువనేశ్వరీ పీఠం నూతన పీఠాధిపతిగా కమలానంద భారతీ స్వామి - శ్రీ శ్రీశ్రీ కామలానందభారతీ స్వామి తాజా వార్తలు

కృష్ణ జిల్లా కేసరపల్లి భువనేశ్వరీ పీఠం నూతన పీఠాధిపతిగా కమలానందభారతీ స్వామి నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో పండితులు, బ్రాహ్మణ సంఘాల నేతలు, భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

sri-sri-kamalanandabharati-swamy-is-the-new-chairperson-of-sri-bhubaneswari-peetam
శ్రీ భువనేశ్వరీ పీఠం నూతన పీఠాధిపతిగా శ్రీ శ్రీశ్రీ కామలానందభారతీ స్వామి

By

Published : Nov 13, 2021, 1:36 PM IST

Updated : Nov 13, 2021, 3:58 PM IST

కృష్ణా జిల్లా కేసరపల్లి భువనేశ్వరీ పీఠం నూతన పీఠాధిపతిగా కమలానందభారతీ స్వామి నియమితులయ్యారు. ఉంగుటూరు మండలం ఆత్కూరులో స్వామి కమలానందభారతీకి పట్టాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుర్తాళం పీఠాధిపతి సిద్దేశ్వరానందభారతీ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ పీఠాధిపతులు, బ్రాహ్మణ సంఘ నేతలు, భక్తులు పాల్గొన్నారు.

భువనేశ్వరీ పీఠం నూతన పీఠాధిపతిగా కమలానందభారతీ స్వామి
Last Updated : Nov 13, 2021, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details