కృష్ణా జిల్లా మోపిదేవిలో మూడో రోజు పవిత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాల్లో భాగంగా నేడు ఆషాడ కృత్తిక మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. స్వామివారికి మోపిదేవి వాస్తవ్యులు కంతేటి శ్యామ్, కంతేటి రాజేష్ 25 కేజీల వెండితో మయూర వాహనాన్ని తయారు చేయించి ఆలయ సహాయ కమీషనర్, కార్యనిర్వహణాధికారి లీలా కుమార్కు అందజేశారు.
కార్తికేయునికి వెండి మయూరం బహుకరణ - donation
కృష్ణాజిల్లా మోపిదేవిలో వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి పవిత్రోత్సవాలు ఎంతో వైభవంగా సాగుతున్నాయి.
వెండి మయూర వాహనం