విజయవాడ కనకదుర్గ ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు నేటితో ముగిశాయి. చివరి రోజున అమ్మవారిని పలు రకాల కూరగాయలు, పండ్లతో అందంగా అలంకరించారు. ఆదివారం సెలవు కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఆలయంలో అధికారులు కరోనా నిబంధనలను అమలు చేశారు. భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించిన వారిని మాత్రమే ఆలయం లోపలికి అనుమతించారు.
భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు - విజయవాడ కనకదుర్గ ఆలయంలో ముగిసిన శాకాంబరి ఉత్సవాలు
విజయవాడ దుర్గగుడిలో శాకంబరీ ఉత్సవాలు నేటితో ముగిశాయి. చివరి రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించిన వారిని మాత్రమే అధికారులు అమ్మవారి దర్శనానికి అనుమతిచ్చారు.
బౌతిక దూరం పాటిస్తూ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు