కృష్ణా జిల్లా మైలవరంలోని సాయిబాబా ఆలయంలో రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాగులూరి త్రినాథచారి శిష్య బృందం ప్రదర్శించిన... 'శ్రీ షిరిడీసాయి వైభవం' కూచిపూడి నృత్యరూపకం భక్తులను అలరించింది. చిన్నారులు చేసిన ప్రదర్శనలు భక్తి పారవశ్యంలో మునిగేలా చేశాయి.
సాయిబాబా ఆలయంలో ఘనంగా రజతోత్సవాలు - kuchipudi rupakam
మైలవరంలో సాయిబాబా ఆలయంలో రజతోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
షిరిడీ సాయి వైభవ నృత్యరూపకం