కృష్ణాజిల్లా నందిగామ మండలం అనాసాగరం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు మేకలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం..మేకలు మృతి - nandigama crime
కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు మేకలను ఢీ కొట్టిన ఘటనలో తొమ్మిది జీవాలు మృతి చెందాయి.
రోడ్డు ప్రమాదంలో మేకలు మృతి