కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం లంకపల్లి గ్రామ సమీపంలో ప్రమాదం జరిగింది. లంకపల్లి వైపు నుంచి వస్తున్న కారు.. మలుపులో అదుపు తప్పి లోతైన గొయ్యిలో పడిపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సంఘటన స్ధలానికి చేరుకున్న పొలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
లంకపల్లి వద్ద రోడ్డు ప్రమాదం... ఇద్దరికి తీవ్రగాయాలు - కృష్ణా జిల్లా నేర వార్తలు
కృష్ణా జిల్లా లంకపల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. గ్రామ సమీపంలోని రహదారిపై కారు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
లంకపల్లిలో రోడ్డు ప్రమాదం.