ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చలిలోనూ.. ఆధార్ కోసం క్యూలైన్​లో పడిగాపులు - గన్నవరంలో ఆధార్ కోసం ప్రజల క్యూ వార్తలు

ఆధార్ కోసం కృష్ణాజిల్లా గన్నవరంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలిలోనూ చంటిబిడ్డలతో తల్లులు, వృద్ధులు క్యూలైన్లో పడిగాపులు కాస్తున్నారు.

people waiting in que for Aadhar applications at gannavaram
ఆధార్ కోసం క్యూలైన్​లో పడిగాపులు

By

Published : Jan 6, 2021, 6:58 PM IST

కృష్ణాజిల్లా గన్నవరంలో ఆధార్ కోసం ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. తెల్లవారుజమున నుంచి పోస్టు ఆఫీసు ఆధార్ కేంద్రం వద్ద దరఖాస్తు కోసం క్యూలైన్లో వేచి ఉంటున్నారు. వృద్ధులు, మహిళలు, చంటిబిడ్డలను సైతం ఎత్తుకుని చలిలో పడిగాపులు పడుతున్నారు. గన్నవరం పోస్టుఆఫీసు ఒక్కటే పనిచేయటంతో ఆధార్ కోసం జనం తరలివస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details