కృష్ణాజిల్లా, చర్లపల్లిలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ముందు ఉన్న ఏటీఎం సెంటర్లో పదుల సంఖ్యలో జనం భూమి కొట్టడంతో చల్లపల్లి పోలీసులు వారిని బయటకు పంపించారు. ప్రతి ఒక్కరు దూరం పాటించాలని మాస్కు తప్పనిసరిగా దరించాలని పోలీసులు వారికి సూచించారు.
మోపిదేవిలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ముందు సామాజిక దూరం కోసం కుర్చీలు ఏర్పాటు చేసి ఒక్కొక్కరిని బ్యాంకు లోపలకి పంపిస్తున్నారు మొదటగా వచ్చినవారికి సీరియల్ నెంబర్ టోకెన్ ఇస్తూ లోపలికి పంపిస్తున్నారు.
బ్యాంకుల వద్ద కనిపించని భౌతిక దూరం - ఎక్కడా.. కనిపించని భౌతిక దూరం
కృష్ణాజిల్లాలో ప్రజలు బ్యాంకులు వద్దకు క్యూ కడుతున్నారు. కానీ, ఎక్కడికక్కడ గుంపులు గుంపులుగా ఉంటు భౌతిక దూరాన్ని విస్మరిస్తున్నారు.
ఎక్కడా.. కనిపించని భౌతిక దూరం
ఇది చదవండి రాష్ట్రంలో ఆగని కరోనా... 534కు చేరిన కేసులు