నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ఎస్‌ఈసీగా పునర్నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రమేశ్‌కుమార్‌ను పునర్నియమిస్తున్నట్లు గవర్నర్ పేరిట పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు సోమవారం విజయవాడ ఎస్ ఈసీ కార్యాలయంలో ఉదయం 10.30 నిమిషాలకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఎస్‌ఈసీగా సోమవారం బాధ్యతలు చేపట్టనున్న నిమ్మగడ్డ - SEC taja news in andhrapradesh
ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ సోమవారం ఉదయం 10.30గంటలకు బాధ్యతలు చేపట్టనున్నారు. విజయవాడ ఎస్ఈసీ కార్యాలయంలో తిరిగి బాధ్యతలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
nimmagadda ramesh kumar take charges on Mondey